Jun
17

తెలివి తక్కువ కోతి | Stupid monkey | తెలుగు నీతి కథలు | Telugu Moral Stories , Kids Education Story 

06/17/2021 12:00 AM by Well Wisher in Kids stories


Stupid monkey Telugu Moral Stories, Kids Education Story 

తెలివి తక్కువ కోతి | Stupid monkey | తెలుగు నీతి కథలు | Telugu Moral Stories

ఒక మహారాజుగార్మి ఒక కోతితో ఎక్కువ చనువు ఏర్పడింది. ఆయన దానితోనే ఎక్కువ కాలక్షేపము చేస్తుండేవారు. రాజుగారంటే దానికి కూడా 'ఎక్కువ ప్రేమ. ఆయనకు ఏహాని  కలుగకుండా కంటికి రెప్పలాగ కాపాడుతుండేది. దాని అభిమానానికి మెచ్చి రాజుగారు దానికొ ఖడ్గం బహుమానంగా యిచ్చి దానినే తన అంగరక్షకునిగా నియమించుకున్నారు.

ఒకరోజున రాజుగారు గాఢంగా నిద్రపోతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఎక్కడినుండి వచ్చిందో ఒక కందిరీగ రాజుగారి ముఖంచుట్టూ తిరుగుతూ. “రుమ్‌ర్సుమ్‌! అని ధ్వని చేయడం మొదలుపెట్టింది. కోతి దాన్ని చూచి చేతితో అదిలించింది. అదిపోయినట్టే పోయి మళ్ళీవచ్చి గోల చేయసాగింది. కోతి తిరిగి దాన్ని తన జేబురుమాలుతో బయటికి తోలివేసింది. 

కాసేపైన తర్వాత కందిరీగ మళ్ళీవచ్చి ఎగురుతూ రాజుగారి ముక్కుపైన కూర్చొంది. దాన్ని చూడగానే కోతికి ఎక్కడలేని కోపమూ వచ్చింది. తన కత్తితీసి ఒక్కవేటుతో ఈగని చంపివేసింది. ఈగతోబాటు రాజుగారి ముక్కు కూడా తెగిక్రిందపడింది.

రాజు బాధతో మూల్గుతూ లేచి తన తప్పువల్లే యిట్లా జరిగిందని తెలిసికొన్నాడు. కోతి ఉద్యోగాన్ని, దాని కత్తిని పీకివేసి దాన్ని తోటలోకి తరిమేయమని భటులకు చెప్పారు.

నీతి:- అల్పబుద్ధి కలవారికి అధికారమీయరాదు.
 
Monkey Story
Neethi Kathalu
Stupid monkey
Telugu Moral Stories

తెలివితక్కువ కోతి తెలుగు నీతి కథలు MONKEY STORY NEETHI KATHALU STUPID MONKEY TELUGU MORAL STORIES
 

 

బాతు – బంగారు గ్రుడ్డు Duck and Golden Egg

in Kids stories telugu  by Well Wisher


బాతు – బంగారు గ్రుడ్డు Duck and golden egg ఒక ఊళ్ళో ఒక రైతు ఉండే వాడు. వాడి దగ్గర ఒక బాతు ఉండేది. అది ప్రతి రోజు ఒక బంగారు గ్రుడ్డు పెట్టేది . ఆ బంగారు గ్రుడ్డుని అమ్ముకుని వాడు హాయిగా కాలక్షేపం...
Read More

 మిడాస్ స్పర్శ Midas Touch

in Kids stories telugu  by Well Wisher


 

 మిడాస్ స్పర్శ Midas Touch ప్రాచీన గ్రీకు రాజు పేరు మిడాస్. ఆ రాజుకి బంగారం అంటే చాలా ఇష్టం. ఆ రాజు కి చాలా సంపద ఉంది. అతనికి ఒక చక్కని కూతురు కూడా ఉంది.   ఒక రోజు ఆ రాజు బంగారు నాణాలు...
Read More

ఒక పిసినారి కథ The story of a pisinari | Friendship stories |

in Kids stories telugu  by Well Wisher


 

ఒక పిసినారి కథ -  The story of a pisinari ఒక పల్లె లో ఒక ముసలి పిసినారి, అంటే డబ్బు దాచుకోవటం తప్ప ఖర్చు పెట్టుకోవటం ఇష్టం లేని వాడు, ఉండేవాడు.    అతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. తన దగ్గరున్న...
Read More

రైతు – బావి - Farmer and well

in Kids stories telugu  by Well Wisher


 

రైతు – బావి - Farmer and well ఒక అమాయకుడైన రైతు తన పొలానికి నీరు కావాలని పక్కవాని వద్ద ఒక బావిని కొన్నాడు.   నీటికోసం బావి దగ్గరకి వెళితే, పక్కవాడు, “నువ్వు బావి కొన్నావు కానీ నీళ్ళని...
Read More

మనిషి – పిల్లి కధ - Man and the Cat 

in Kids stories telugu  by Well Wisher


 

మనిషి – పిల్లి కధ - Man and the Cat  ఒకసారి ఒక పిల్లి చెట్టు పొదలో చిక్కుకుని, బైటికి రాలేక, అరుస్తోంది. “మ్యావ్, మ్యావ్” అన్న అరుపు విని ఒక అతను దానిని చిక్కులోంచి బైటకి తీసుకురావాలని...
Read More

చెడు అలవాట్లు Bad Habits

in Kids stories telugu  by Well Wisher


 

చెడు అలవాట్లు - Bad habits ఒక ధనికుడు తన పిల్లవాడి చెడు అలవాట్లని చూసి చాలా విచారించాడు.   ఒక వివేకమైన సలహాదారుడిని ఈ విషయం కోసం నియమించాడు. ఆ పెద్ద మనిషి ఆ పిల్లవాడిని తనతో...
Read More

Dog and a Well story | Bed Time Story | కుక్క – బావి కథ

in Kids stories telugu  by Well Wisher


 

కుక్క – బావి కథ - Dog and a well story అనగనగ ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరు బుజ్జి కుక్కపిల్లలతో, వాటికి మంచి బుద్దులు నేర్పిస్తూ, హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది.   ఒకరోజు తనపిల్లలతో ఊళ్ళోతిరుగు...
Read More

 నాన్నా, అదిగో తోడేలు Dad its a Wolf - Moral Story - Lier

in Kids stories telugu  by Well Wisher


 

 నాన్నా, అదిగో తోడేలు Dad its a wolf ఒకానొక గుట్ట మీద చిన్న పల్లెటూరు. ఒక రైతు, తన చిన్న కొడుకుని గొర్రెలు కాయటానికి తనతో తీసుకెళ్లాడు. పిల్లవాడిని గొర్రెలు చూస్తూ ఉండమని, తోడేలు వస్తే...
Read More

నలుగురి స్నేహితులు Four best friends

in Kids stories telugu  by Well Wisher


 

నలుగురి స్నేహితులు Four best friends ఒక కాలేజ్ లో నలుగురు స్నేహితులున్నారు. వాళ్లకి చదువు అంటే ఇష్టం లేదు. సరిగ్గా పరీక్షల ముందు రాత్రంతా పార్టీ కెళ్ళి, మర్నాడు పరీక్షరాయకుండా, తిన్నగా...
Read More

నిజమైన స్నేహితులు True friends

in Kids stories telugu  by Well Wisher


 

నిజమైన స్నేహితులు - True friends శ్రీ కృష్ణుడు,సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణ వృద్ధి చెంది,పెరిగి,సంపన్నుడైనాడు. కానీ సుధామ బీదతనంతో చిన్న గుడిసె లోనే తన భార్య,పిల్లలతో అవస్థలు...
Read More

Four cows - నాలుగు ఆవులు Friendship stories for kids           

ఏనుగు – స్నేహితుల Elephant - friends    kids stories telugu       

నిజమైన స్నేహితులు True friends    kids stories telugu           

నలుగురి స్నేహితులు Four best friends    kids stories telugu           

 నాన్నా, అదిగో తోడేలు Dad its a Wolf - Moral Story - Lier kids stories telugu   

Dog and a Well story | Bed Time Story | కుక్క – బావి కథ kids stories telugu       

చెడు అలవాట్లు Bad Habits    kids stories telugu       

మనిషి – పిల్లి కధ - Man and the Cat     kids stories telugu       

రైతు – బావి - Farmer and well kids stories telugu           

ఒక పిసినారి కథ The story of a pisinari | Friendship stories |    kids stories telugu       

మిడాస్ స్పర్శ  Midas Touch    kids stories telugu       

బాతు – బంగారు గ్రుడ్డు Duck and Golden Egg kids stories telugu

డంబాలు పలికే డబ్బారాయుడు The Boasting Man | Moral Stories, Telugu Kathalu | kids stories telugu           

మంచి సహవాసం, చెడు సహవాసం Good Friendship & Bad Friendship kids stories telugu       

కోపాన్ని నిగ్రహించు కొనటం How to control Anger - Moral Story for Kids  

 

Friendship stories for kids, Moral Stories, Telugu Kathalu, night time stories, bed time story, telugu kids stories, neethi kathalu, moral kathalu, educational stories, brave stories



Latest Job Vacancies & News CLICK HERE

Health and Yoga with Devotional - CLICK HERE

Kids Stories in Telugu ! CLICK HERE
leave a comment
Please post your comments here.
Free SEO Tools https://free-seotool.com

Latest Job Vacancies & News CLICK HERE

Health and Yoga with Devotional - CLICK HERE


Jobs in Kuwait - Classifieds in Q8 - CLICK HERE & VISIT

COVID-19 Daily Updates - CLICK HERE & VISIT

Friendship Stores - Educational & Bedtime Stories - CLICK HERE & READ

Free BACKLINK CHECKER - Click here and Check Backlinks of your Website

Free Article Re-Writer / Text Generator & Spinner - Click here and Re-Write